కరీంనగర్ పట్టణం లోని కశ్మీర్‌గడ్డ రైతు బజారు వద్ద పండగ పూత విషాదం చోటు చేసుకుంది. బుధవారం కూరగాయల కోసం వచ్చిన వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మార్కెట్ లోనే మృతి చెందాడు.కూరగాయలు కొనుకుంటు కిందపడిన వెంకటేష్ ను ముత్తు కోవటానికి   కరోనా వైరస్  భయంతో స్థానికులు ముందుకు రాలేదు.గుండె పోతూ తో అయన అక్కడికక్కడే మృతి చెందిన మానవత్వం తో అతనికి ప్రాథమిక చికిత్స అందించటానికి కూడా వారు జంకుతున్నారు.

స్థానికులు సమాచారం తెలపడంతో అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.  కరీంనగర్‌లో ఇటీవల ఇండోనేసియాకు చెందిన వారు సంచరించడం, కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కావడంతో ప్రజలు ఆందోళనతో ఉన్నారు.దీనికి తోడు ఇటలీ లో పిట్టల్లా ప్రజలు వ్యాధితో రాలిపోతున్నారనే వార్తతో భయపడే స్థానికులు ముందుకు రానట్లు తెలిసింది.ఏది ఏమైనా కోవిద్-19 వైరస్ వాళ్ళ ప్రజల్లో మానవ సంబంధాలు కూడా అడుగంటుతున్నాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. 

You Might Also Like