ఇది నిజంగా తెలంగాణ ప్రజలకు  శుభవార్తే ,గతం లో కరోనా పాజిటివ్  గా వచ్చిన 11మంది ఆ వ్యాధిని జయించారు.ఇది ముఖ్య మంత్రి కేసీఆర్ విజయం తో పాటు తెలంగాణ ప్రజల విజయం గా భావిస్తున్నారు.తెలంగాణ లో కరోనాతో బాధపడుతున్న వారిలో 11 మంది కోలుకున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ‘మీకో మీకో శుభవార్త ను  షేర్‌  చేస్తున్నా’ అంటూ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. తాజాగా చేసిన టెస్టుల్లో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే దీనిపై ముఖ్య మంత్రి కార్యాలయం నుండి అధికారికం గా ప్రకటిస్తారని ఆయన ట్వీట్ చేసాడు.

You Might Also Like