రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 9 మంది ఢిల్లీ దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లారనిఅనధికారం గా ప్రకటిస్తున్నప్పటికీ  20  మందికి పైగానే వెళ్లి ఉంటారని తెలుస్తుంది.తెలంగాణ నుండి 1000  మందికి పైగా మర్కజ్‌కు వెళ్లారని ఇందులో  160 మంది మినహా అందరినీ గుర్తించామని తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటిస్తుండగా అంతకు మించే ఇంకా గుర్తించ బాధని వఆరున్నరని తెలుస్తుంది.


ఇందులో భాగాంగా సిరిసిల్ల లో ౯ మంది అక్కడికి వెళ్లినట్లు తెలుపుతుండగా వేములవాడకు చెందిన 4  గురిని మాత్రమే అధికారులు పట్టుకుని వైద్య పరీక్షలకు తరలించారు.మరో ఐదు గురు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.అక్కడి నుంచి వచ్చాకా వారు ఎక్కడ ఏక్కడ తిరుగుతున్నారో ఎంత మందికి వ్యాధి అంటించారో తెలియాల్సి ఉంది. వేములవాడకు చెందిన నలుగురి తిరిగిన ప్లేస్ లు వారికి సంబందించిన 21  మందిని ప్రభుత్వ కారంటైన్  లో  పెట్టగా  ఇంకా ఎక్కువ మందినే వీరు కలిసినట్టు ఒకరు మార్కెట్ లో కొతిమీరు మెంతి అమ్మినట్లు అవి కొన్న కొందరు భయాందోళనకు గురవుతున్నారు.

మరో పక్క ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు అటెండ్ అయినా వారికి కరోనా పాజిటివ్ వస్తుండగా ఆ 5  గురు ఎవరు వారు ఎందుకు అధికారులను కలవడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అధికారులు సైతం వారిని గుర్తించేందుకు తీవ్రం గా శ్రమ పడుతున్నారు.వేములవాడ పట్టణానికి చెందిన మహ్మద్ అర్బాజ్ అలీ (20 ) మహ్మద్ జాకీర్ (31)మహ్మద్ హస్మత్ అలీ (21) మొహ్మద్ షాకీర్ (22 )లను గుర్తించగా అబ్దుల్ వ్వాహీద్ ,మహ్మడ్ డావూద్,ముస్తఫా అహ్మద్ లతో పాటు మరొకరు అస్గర్ అలిగా రికార్డులు పేర్కొంటున్నప్పటికీ వీరు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఏ మండలం లేదా గ్రామానికి చెందిన వారో తెలియడం లేదు.

కరోనా తీవ్రత దృష్ట్యా అధికారులు వీరిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.వీరు నిజంగా ఈ జిల్లావారా లేకా మరేక్కడి నుండైనా ఇక్కడ నమోదు చేసుకున్నారా వీరిని ఎవరు తీసుకు కు వెళ్లారు ఎందుకు వీరు అక్కడికి వెళ్లారు ఆనే  ప్రశ్నలు తలెత్తుతుండాగా వీరు కాకా మరో పది మంది వరకు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నట్లు కొందరు తెలుపుతుండగా వారే స్వచ్చందం గా ముందుకు వచ్చి ప్రభూత్వానికి సహకరించి వారు వైద్య  పరీక్షలకు కారంటినే కు సిద్దము  కావాలని ప్రజలు కోరుతున్నారు.

You Might Also Like