తెలంగాణాలో ఇవ్వాళా కూడా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.కొత్తగా 872 పాజిటివ్ 

కేసులు నిర్ధారణ అయ్యాయి.మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యా 8674 కు చేరింది,రాష్ట్రంలో ఇవ్వాళా కరొనతో 

7 గురు మృతిచెందారు దీంతో మొత్తం మృతుల సంఖ్యా 217 కు చేరింది రాష్ట్రంలో మొత్తం ఆక్టివ్ కేసులు 

4452 గ ఉండగా, కోలుకున్నవారి సంఖ్యా 4005 గ ఉంది.ఒక్క హైద్రాబాద్లోని ఇవ్వాళా కేసుల సంఖ్యా 713 

కేసులు నమోదయ్యాయి రంగారెడ్డిలో 107 కేసులు రాగ మేడ్చల్లో 16 మాంచెరియాల్లో 5 కేసులు వచ్చాయి.

సంగారెడ్డిలో 12 వరంగల్ రూరల్లో6 వరంగల్ అర్బన్ 1 కేసు నమోదైయింది.జనగామ కరీంనగర్ 

మెహబూబాబాద్లలో రెండేసి కేసులు,కామారెడ్డి మెదక్ లలో మూడుచోప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సెరవేగంగా పెరుగుతున్న కేసులు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి

You Might Also Like