ఎస్ఎస్సి విద్యార్థులు కాలేజీలో చేరేందుకు అవసరమైన పాస్ మెమోలు ఇచ్చేందుకుఅధికారులు ఏర్పాట్లు 

చేస్తున్నారు.కరోనా తో విద్యార్థులందరిని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం టిస్కుండి.విద్యార్థులకు

తాత్కాలికంగా ఆన్లైన్లో మెమోలను ఇచ్చే ఏర్పాట్లు చేసింది.వివరాల్లో తేడాలు వస్తే సంబంధిత స్కూల్ 

ప్రిన్సిపాల్ కు తెలియచేయాలని సూచించారు విధ్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.వివరాలను బోర్డుకి 

పంపితే సవరణలు చేసి ఫైనల్ మెమోలను జారీ చేస్తారని తెలిపారు.పూర్తి స్థాయి మెమోలు వచ్చేందుకు 

మరో నెల రోజుల సమయం పడుతుందని తాత్కాలిక మేమెమోలను స్కూల్ హెల్డ్మాస్టర్లు సైట్ నుండి 

డౌన్లోడ్ చేసి సంతకాలు చేసిన తర్వాత విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు.సంతకాలు చేసిన మెమోలతో

విద్యార్థులు కాలేజీలలో చేరచ్చు అని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 534909 మంది విద్యార్థులను పాస్ చేసి

వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ను కేటాయించారు అధికారులు.వీరిలో ప్రైవేట్ 

పాఠశాలలకు చెందినవారే ఎక్కువగా ఉండడంతో వీరికి ఇంటర్నల్ మార్కులు ఇరవై కి ఇరవై వేశారు

దీంతో 10 జిపీఏ వచ్చిన వారి శాతం గణనీయంగా పెరిగింది.

You Might Also Like