భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇల్లెందు లో ఘోరం జరిగింది.ఓ పత్రిక విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చెయ్యగా తీవ్ర గాయాల పాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించిన సంఘటన జర్నలిజం వృత్తి కి గల కష్టాలు వెల్లడిస్తున్నాయి. ఇల్లందుల లో పనిచేస్తున్న సుదర్శన్ అనే విలేఖరి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిశనివారం దాడిచేయగా అతనికి తీవ్ర గాయాలు కావడం తో పాటు అతని చేతి వేలు తెగిపడింది.దాడికి కారణాలు తెలియలేదు.

You Might Also Like