పుణ్య క్షేత్రమైన వేములవాడ లో  లాక్ డౌన్ మొదలైన నుండి ఇప్పటి వరకు  మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మ అద్వర్యం లో అన్నదాన కార్య క్రమం చేస్తూ ఆకలి తో ఉన్నవారి  కడుపులు  నింపుతున్నారు.వేములవాడ లో వందలాది మంది బిక్షాటనే పై నే అదర పడి బతుకు తుండగా యాచకులకు ఆకలి తో అలమటించే కూడాదనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు వేములవాడ వద్ద మధు రాజేందర్ నేతృత్వం లో అన్నదాన కార్య క్రమం నిర్వహిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు.తాజా గా మధు రాజేందర్ వృద్దులకు,అనారోగ్యం తో ఉన్నవారికి ఆసుపత్రుల్లో నేరుగా వెళ్లి అన్నదానం చేయడానికి సిద్ధం అయ్యారు.లాక్ డౌన్ ఎత్తివేత వరకు ఈ సేవ కార్య క్రమం కొనసాగుతుందని అయన తెలిపారు.దేవుడి ఇచ్చిన దాంట్లో ఈ ఆపద సమయం లో అన్నదానం చేయడం సంతోషాన్ని ఇస్తుందని తనకు సహరిస్తున్న దాతలకు సామాజిక కార్యకర్తలకు అయన కృతజ్ఞతలు తెలియజేశారు.

డాక్టర్ల కోసం ప్రత్యేకం 

కరోనా నేపత్యం లో ఫైద్య సేవలు అందిస్తూ ఇంటికి వెళ్ళని వైద్యులకు ఆరోగ్య సిబ్బందికి రోజుకు 150  మందికి భోజనం అందిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మ తెలిపారు.ఇందుకోసం వారు ఇళ్ల లో తిన్నట్లు గానే మంచి భోజనం అందజేస్తామని అలాగే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రెవిన్యూసిబ్బందికి ఎవరైనా తాము భోజనం అందిస్తంనని  అయన తెలిపారు.

You Might Also Like