కరోనా వ్యాప్తి ని అడ్డుకుని  పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే సేఫ్‌ టన్నెల్‌ను వేములవాడ బస్టాండ్ వద్ద మున్సిపల్అధికారులు ఏర్పాటు చేశారు.పక్క లోకల్ స్టైల్ లో తయారు చేసిన ఈ టన్నెల్ లో  సోడియం హై పోక్లోరేట్‌తోపాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ మిస్ట్  తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఉంటాయి. ఈ టన్నెల్‌లోకి మనిషి ప్రవేశించగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో వారి బట్టలపై చేతులు సామాగ్రిపై  దేహంపై పిచికారీ చేస్తా యి. దీని వాళ్ళ అన్ని రకాల అంటూ కునే  వైరస్లు వారి శరీరమునుండి దూడం అవడం తో పాటు ఇతరులకు వ్యాపించవు. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని ఇలాంటి టన్నేల్లనె పట్టణంలోని వేములవాడ బస్టాండ్ కూరగాయల మార్కట్ తదితర జనసంచారం అధికంగా తిరిగే ప్రపాంతాలలో ఎర్పటు చేస్తామని పట్టణ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

You Might Also Like